కడప పెద్దా దర్గా మొహర్రం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది.
కడప బడి దర్గా మొహర్రం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అమీన్ పీర్ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, భక్తుల సందడి విశేషంగా కనిపిస్తున్నాయి. 60 # #Moharram #Muharram2026 #BadiDargah #Ameen Peer Dargah #Kadapa